STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నేస్తమా...

నేస్తమా...

1 min
267

నీవొక మధురస్మృతిగా మిగలాలి కానీ

బాధించేవ్యధలా కాదు

నిన్ను తలిస్తే 

నాపెదవిపై చిరునగవుండాలి కానీ

కంటనీరు కాదు

నీచేయూత బలమవ్వాలి కానీ

బలహీనత కారాదు

నీచెంత చేరితే 

సేదతీరాలి కానీ

బిడియమవ్వరాదు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance