Midhun babu
Romance
మాటల్లో చెప్పలేని అక్షరాలు ఎన్నో
గుండెల్లో దాయలేని భావాలు ఇంకెన్నో
నీతో చెప్పాలని మనసు ఆరాటపడినా
మౌనం అడ్డుగా వస్తుంది....!!
బహుశా నువ్వు పెంచిన దూరం వల్ల కావచ్చు
.........నేస్తమా...!
నీ ప్రయాణం సా...
ఉండీ పోయి
చేసెయి
ఏమన
యెన్నెన్నో
మనసు విప్పి
చెప్పనిమ్మ
చూడగా
కధలోని జాబిలి...
నా ముని వేళ్ళ...
ఏమిటో ఆ మౌనం ఎదలో ఏదో ధ్యానం కనుగొననా కనిపించని కలల ఉద్యానం ఏమిటో ఆ మౌనం ఎదలో ఏదో ధ్యానం కనుగొననా కనిపించని కలల ఉద్యానం
కల కనుమరుగవునే అలలా తీరం చేరకనే పూల గంధం పురివిప్పునూ ఎవరు కోరకనే కల కనుమరుగవునే అలలా తీరం చేరకనే పూల గంధం పురివిప్పునూ ఎవరు కోరకనే
జాలి లేని ప్రేయసి ఆ జాగేలనో మరి నీకు జాబిలి జారిపోక ముందే కనిపించు నాకు జాలి లేని ప్రేయసి ఆ జాగేలనో మరి నీకు జాబిలి జారిపోక ముందే కనిపించు నాకు
నిదురే రానీదు నింగిలోని ఆ చందమామ చెదిరే కలనూ చేరనీదు అందమైన భామ నిదురే రానీదు నింగిలోని ఆ చందమామ చెదిరే కలనూ చేరనీదు అందమైన భామ
నీపై నాప్రేమ చినుకులా మొదలై మేఘాల నుండి జారిన వర్షపు ధారలై నీపై నాప్రేమ చినుకులా మొదలై మేఘాల నుండి జారిన వర్షపు ధారలై
మేఘమా కురిసిపోవా ఖుషీ చేయను దేహమా తడిసిపోవా తన్మయించను మేఘమా కురిసిపోవా ఖుషీ చేయను దేహమా తడిసిపోవా తన్మయించను
ఏదో ఏదో వైనం ఎదనే తడిమి చూసే అదో అదో మైకం మదినే అదిమి వేసే ఏదో ఏదో వైనం ఎదనే తడిమి చూసే అదో అదో మైకం మదినే అదిమి వేసే
అనుకోని స్వప్నం అరుదెంచను ఓ రేయి కనుగొని ఆ మధురం కలిగించెను హాయి అనుకోని స్వప్నం అరుదెంచను ఓ రేయి కనుగొని ఆ మధురం కలిగించెను హాయి
జ్ఞాపకమా కోరానుగా చివరకూ నీ ప్రాపకం చూపకుమా ఉపేక్షనే వలచి మరపు మైకం జ్ఞాపకమా కోరానుగా చివరకూ నీ ప్రాపకం చూపకుమా ఉపేక్షనే వలచి మరపు మైకం
ఎదలో గిలిగింతలు సెలయేటి పులకరింతలు సొదలేని సోయుగం కలలోనూ కలవరింతలు ఎదలో గిలిగింతలు సెలయేటి పులకరింతలు సొదలేని సోయుగం కలలోనూ కలవరింతలు
వాన జల్లే వచ్చెనమ్మా వందనమూ చేసుకో వలపు ముల్లే గుచ్చెనమ్మా బందం పెంచుకో వాన జల్లే వచ్చెనమ్మా వందనమూ చేసుకో వలపు ముల్లే గుచ్చెనమ్మా బందం పెంచుకో
కలిగేను కల ఒకటి కదలి ఎదలోనా కవనమై కలిగేను కల ఒకటి కదలి ఎదలోనా కవనమై
మనసు మరీ హత్తుకొని తూలిపోతుందే అలా సొగసు చేరి పొత్తు కోరి అల్లాడిపోతుందే ఎలా మనసు మరీ హత్తుకొని తూలిపోతుందే అలా సొగసు చేరి పొత్తు కోరి అల్లాడిపోతుందే ఎలా
కారణమే తెలియదే కలలోను వదలదే తరుణమే రణమై రచ్చచేయక కదలదే కారణమే తెలియదే కలలోను వదలదే తరుణమే రణమై రచ్చచేయక కదలదే
తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన తొలిసారి చూసాక తెరలేపే ఆ తెమ్మెర ఈలేసి ఎగిరే మనసు చిటారు కొమ్మన
కలిగించే హాయిని కలబోసి అందించవా వెలిగించే రేయిని వెన్నెలతోను పంచవా కలిగించే హాయిని కలబోసి అందించవా వెలిగించే రేయిని వెన్నెలతోను పంచవా
రెక్కలు విప్పి రెపరెపలాడేదేగా ఈ ప్రేమా లెక్కలు అడగని చిక్కులే లేనిదే ఆ ప్రేమా రెక్కలు విప్పి రెపరెపలాడేదేగా ఈ ప్రేమా లెక్కలు అడగని చిక్కులే లేనిదే ఆ ప్రేమా
వెన్నెల రేయి తెచ్చేను ఎదలో చల్లని హాయి కన్నుల వన్నెలు కలబోసి పలవరించే వేయి వెన్నెల రేయి తెచ్చేను ఎదలో చల్లని హాయి కన్నుల వన్నెలు కలబోసి పలవరించే వేయ...
నింగి విడిచిన జాబిల్లి నై తీరం లేని సాగర మై నింగి విడిచిన జాబిల్లి నై తీరం లేని సాగర మై
తరలి పోయే వసంతం ఎంతకూ తానే విసిగి తరలి పోయే వసంతం ఎంతకూ తానే విసిగి