Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raja Sekhar CH V

Drama

4  

Raja Sekhar CH V

Drama

నేనూ అధిపతినైతే

నేనూ అధిపతినైతే

1 min
269



అన్నీ పనులు సవ్యంగా అవటానికి కావాలి తగిన రీతి నీతి నిజాయితి,

అందరికీ సరైన దిశానిర్దేశం చెయ్యటానికి సమూహంలో ఉండాలి అధిపతి |౧|


నేను కోరుకొనెను అవటానికి ఓ అధిపతి,

అలా అవటానికి ఉండాలి ఏంతో పరపతి |౨|


అత్యవసరమైనది జన సమూహంలో క్రమశిక్షణ,

అందరికి తెలియపరిచేను ఈ విలువైన విశిష్ట శిక్షణ |త్రీ|


విద్య పై తీసుకొనెను విశేష దృష్టి,

చదివి ఇచ్చెను విద్యార్థులకు మానసిక పుష్టి |౪|


ఉచిత ఆరోగ్యసేవలకు ఇచ్చెను ప్రాధాన్యం,

ప్రజలకు మంచి ఆరోగ్యమంటే అభివృద్ధి అయ్యెను సాధ్యం |౫|


మాతృభాషకు తప్పక ఇవ్వవలసిందే గౌరవం,

సొంత ప్రాంతంలో మాతృభాషలో వ్యవహారం చేశేను అనివార్యం |౬|


రైతు బ్రతుకు కు ఇచ్చెను అభయ హస్తం,

రైతు జీవనోపాధికి జరుగకూడదు సూర్యాస్తం |౭|


అధిపతి అవటం కాదు ఒక పదవి మాత్రం,

ఇది ప్రాతీయ సేవలందించుటకు బాధ్యతగల సూత్రం |౮|


Rate this content
Log in

Similar telugu poem from Drama