Midhun babu
Romance Classics Fantasy
నేను నీ కోసం కార్చిన కన్నీరు చూసి
ప్రకృతి కూడా వర్షమై తడిపింది
నీ జ్ఞాపకాల జల్లుల్లో
తడిసిన నాకు
నీ విరహమే వరమైంది
ఈ ఎడబాటు
నీ గుండెల్లో
గుర్తుంచుకోక పోయినా
నా ఎదలో మాత్రం పదిలం
కన్నీరైన ప్రేమలకు
కాలమే సమాధానం
చెబుతుంది
ప్రియా సఖీ
ప్రేమ లో
మనసు కథ
జీవితం
ఊపిరికి ఊపిరు...
హరివిల్లు
బాగున్నావి
తోడు చాలు
నా విరహం
ఏం చెప్పను ఇం...
ప్రేమ ప్రేమ
మేఘం మేఘం
జీవితం జీవితం