STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నేనై..‌

నేనై..‌

1 min
337

చిత్తంలో నీ తలపులే చిగురిస్తూ..ఉంటే..

చిలుకాకు పచ్చ చీరలో చకోరమై వేచి ఉన్న...

చింత తీర్చగా రావా చంద్ర కాంతివై...


చేరువైన చిలిపి అల్లర్ల చెంపలు కెంపులై...

చిరునగువులో పెదాల చిత్రం నువై...

చెలిమి ఛత్రమున చిత్తరువు నేనై...

                       

                           


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance