నాట్య మయారి
నాట్య మయారి
భలే రమణీయం
ని పాదాల పట్టాలు రమణి!
బహు కమణీయం
ని ఒంపుల కదలికలు తరంగిణి!
కట్టు బొట్టులలొ నిండుతనం
చెపుతుంది
భారతీయత గొప్పతనం!
హావ భావాలలొ సహజత్వం
తిలకించు వారికి ఆనందోత్సవం!
రూపం మార్చిన మయూరి తీరు
ని నాట్య భంగిమలు!
స్వరం పెంచిన మువ్వల సరిగమలు
ని పాదాలు అంటిపెట్టుకుని ఉన్న
గజ్జెల మోతలు,!

