నాన్న
నాన్న
నాన్న తన పిల్లలకి
మొదటి...
హీరో,గురువు,స్నేహితుడు...,
నాన్న తన కాళ్ళనీ చెక్రలుగా మలిచి
తమ పిల్లల పరుగులకు ప్రాణం పోస్తారు....
తండ్రి ఆనందాం ....!
తన పిల్లల కోరికలు తీర్చడంలొ ఉంటుంది...
నాన్న పెదవులపై చిరునవ్వుకు కారనం..!
తన పిల్లలలోని పసితనపు ప్రేమలేే.....
నాన్న కంటిలో కన్నిరుకు కారణం ..!
చేరువ కలేని తన పిల్లల దూరం....
కనులు మనవైైైైన కంటి చూపు నానైై....
గమ్యం చూపుతారు .....!!!!
పెదవులు మనవైైన .... పలుకులు నానై
మాటలు నెర్పరు .......
గుండె కు భయం కలిగింన....
గుండె చప్పుడు ననై ధైైర్యం నీంపుతారూ......
........నాన్న అట్టే.......!!!!
జన్మనిచ్చిన బధమె కాదు ..,
తన గుండెలపై నడక నెరప్పిన ..
ఓ స్నేహితుడు....
నాన్న అంటే .....!
చీకట్లో గమ్యం చుపింఛె......
ఒక వెలుగు కీరనం .....
నాన్న అంటే....
ఓటరీగ ఉన్నప్పుడు తొడుండె నీ నీడ....
మన జీవితంలో ఉన్న ఓటమికిి పై మెట్టుక
గెలుపు నాన్న.........
నాన్న అనె పదం చిన్నదె కావచ్చు
కానీ ఆ పదం సముద్రమంత లొతైది ...
ఆకాాశం అంత ఎతైదీ .....
తన బాధ నీ సముుద్రమంత లోతు లో దాాచి.......
.తన , ప్రేమని , సంతోషాన్ని మాత్రమే
ఆదనంత ఎత్తలొ చూపిచె.....
ఓ గొప్ప త్యాగరాజు ,. మహానుభావుడు......
మాకుటం లెెెని మహారాజు...........
