STORYMIRROR

Challa Sri Gouri

Inspirational

3  

Challa Sri Gouri

Inspirational

నాన్న- మన మార్గదర్శి

నాన్న- మన మార్గదర్శి

1 min
317

మా ఆనందాల కోసం మీ ప్రపంచాన్ని త్యాగం చేస్తూ, 

మా అవసరాలను తీర్చడం కోసం మీ ప్రతి ఇష్టాన్ని చంపుకుంటూ, 

మా ఎదుగుదల కోసం మీ కోరికలన్నింటినీ విస్మరిస్తూ, 

మా పై ప్రేమతో కష్టాలు అన్నింటిని కూడా ఇష్టంగా స్వీకరిస్తూ, 

తెలిసి తెలియక మా వల్ల జరిగే పొరపాట్లను మన్నిస్తూ, 

ఎప్పుడు మాకు ఎనలేని మమకారాన్ని పంచే మా నాన్నకు, 

మా హృదయపూర్వక కృతజ్ఞతలు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational