STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా యదలోనువ్వే

నా యదలోనువ్వే

1 min
5

వేచే కన్నులకి చూసే చూపులకి

కునుకేరానంత దగ్గరగా అయ్యావే..!!


తలచే ఊపిరికి పీల్చే శ్వాసలకి

మరపేరానంత ఆశవయ్యావే..!!


నిన్నే ఎరుగనీ జ్ఞాపకాలే

ఈ రోజే నీతో మొదలాయ్యే..!!


నేనెప్పుడు కననీ తీపిభావాలే

"నా"యదలో నీలా కదలాడేనే..!!


చెలీ "నీ"చెలిమినిపంచరావే..!!


చెలీ "నా"కళ్లల్లోకిచూడరాదే..!!


చెలీ "నీ"కనుపాపల్లో కొలువుంటానే..!!


            


               


Rate this content
Log in

Similar telugu poem from Romance