STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా ఊపిరి...

నా ఊపిరి...

1 min
227

నా ఊపిరికి నీ శ్వాససుమగంధాలు

నా కనులకు సిగ్గులమైమరపులు

నా చెక్కిళ్ళకు ఎర్రనివర్ణాలు

నా పెదవులకు మౌనరాగాలు

నా గుండెకు పెరిగెను వేగాలు

నా గాజులు పలికెను సంగీతాలు

నా మేనికి జాజుల పరిమళాలు

నువు హత్తుకున్న వేళ నాలో ఎన్ని కలవరాలు

వెన్నెల తాకని రేయిలా గుండెను కోయకిలా 

తీరం చేరని అలలా ఆశలు రేపకిలా

కాలం చెరపని వ్యధలా మంటలు ఆరుటెలా

మౌనమే మంత్రమిలా నీ నీ పేరు ఏ జపిస్తున్నానిలా....


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance