STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా ఊహవి

నా ఊహవి

1 min
394

నా ఊహావి నువ్వు అయితే

నా ఊహల్లో ఊహించు కుంటా....!!

నా స్వప్నం నువ్వు అయితే

నా కంట్లో దాచుకుంటా.....!!

నా ప్రాణమే నువ్వే అయితే

నా శ్వాసలా మార్చుకుంటా.....!!

కానీ...!!

నా హృదయమే నువ్వు కదా

మరి నాలో కలుపుకున్న ....


.. సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance