Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

శ్రీలత "హృదయ స్పందన "

Classics Others

4.5  

శ్రీలత "హృదయ స్పందన "

Classics Others

నా" ఉ (హృ)దయం ♥️

నా" ఉ (హృ)దయం ♥️

1 min
286



"నా" ఉ (హృ)దయం ♥️


కొన్ని చిరునవ్వులకి

కొన్ని పలకరింపులకి

బానిసయి పోతుంది


అవి దొరకని క్షణం

గర్భాలయంలోని శిశువులా..

చీకటి గోడలమధ్య...

ఎదురుచూపుల చకోరమై నిరీక్షిస్తుంది

పలకరింపుల పరిమళం కోసం 

తపించిపోతూ... 


ఉచ్వాస - నిశ్వా సలను లెక్కపెడుతూ..

ఉషోదయపు వెలుగును చూడాలని

సరికొత్త ఆశలతో అనునిత్యం 

 "నా" హృదయస్పందన

మళ్ళీ పురుడుపోసుకుంటుంది...


శ్రీలత.కొట్టె 

హృదయ స్పందన 





  


Rate this content
Log in

Similar telugu poem from Classics