STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా తోటి

నా తోటి

1 min
230

నా ఊహలకే 

నీ రూపం చేర్చి..


నీ కనులకె 

నా కలలను కూర్చి...


కదిలే మేఘం

జల్లుగ చేసి...

 

 ప్రేమ చినుకులతొ  

నిను తడిపేసి...


పరవళ్లు తొక్కే 

జలపాతమై  నీలో  

పరుగులు తీస్తూ ఒదిగేనా

మరి ఉంటావా కలకాలం నాతోటి...


.. సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance