STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా రాతల్లో ఓదార్చు

నా రాతల్లో ఓదార్చు

1 min
219

ఉదయకిరణంలా

ఉవ్విళ్లూరుతున్న ఊసులను

మౌనంలో దాచేస్తున్నా

సంద్రపు అలలా

ఎగిసిపడుతున్న ఆరాటాన్ని

అదిమి పడుతున్నా

లావాలా ఉబికివస్తున్న కన్నీటిని

ఉగ్గబడుతున్నా

ఎంతకాలమని అడగకు క్రిష్ణా....

ఎందుకంటే నాకే తెలియక సతమతమవుతున్నా

అందుకే నామది గాయానికి

నారాతల్లోనే ఓదార్పుకోసం వెతుకుతున్నా....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance