నా ప్రణయ సఖి
నా ప్రణయ సఖి
నెమలికన్ను కుంచేగా మలచి
నీ చేతిపై ఇలా ...!!
గొరెంటును పెడుతుంటే నాకు
ఎంత సంతోసమో...!!
ఈ సమయాన నువ్వే నా ప్రాణం
అన్నంతగా....!!
నా మనసు ఉబలాట పడుతుంది
నిన్ను ఇలా చూస్తూ...!!
ఇలాంటి అనురాగం మన మధ్య
ఎన్ని యుగాలు గడిచినా...!!
ఉండాలి అని నా హృదయం ప్రతి
క్షణం పరితపిస్తూ ఉంటుంది...!!
నా ప్రణయ సఖి...!!

