నా ప్రియమైన నేస్తం
నా ప్రియమైన నేస్తం
నా ప్రీయ మైననెస్తమ...!
నా చుపూ నీ కొసం ఏదురు చూస్తుంది..
నా శ్వాస నీ కొసం తపిస్తుంది
నా ప్రథి ఆసా నువు గొప్పవ్యక్తివి కావలని..
నా ప్రతి రక్తపు బొటు నీ కొసం చిందిస్తాను..
నా తుది శ్వాస వదిలె వరకు నిను మరవను..
ఆత్మకి చావు వుండదు..
మన స్నెహనికి కుడ చావు వుండదు..
నీ కొసం తపిస్తున ఈ నెస్సంని మరువకు..

