నా ప్రియా
నా ప్రియా




ఓహో నా ప్రేమ
కలల లాగా వచ్చిన నువ్వు
నక్షత్రం లా మెరిసవే
ఓ సూర్యుడి లా వెలుగు నీ ఇచ్చావే
ఓ చంద్రుడిలా చిలిమి నీ పంచినవ్
అమావాస్య చంద్రుడి లా కరిగి పోయే నా జీవితానికి
ఉరుము లా మెరిసి
పౌర్ణమి వెన్నెల లాగా వెలిగించిన
నా హృదయ మందార దేవతా!
శుభోదయం నా ప్రియా!!!