STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

నా ప్రాణమా

నా ప్రాణమా

1 min
124

ఓ ప్రియతమా........

నిన్ను చూసిన నిమిషం చెప్పలే...........

నువ్వే నా గుండెల్లో బొమ్మవవుతావని !! 

నిన్ను పిలిచిన పిలుపే చెప్పలే.........

నీ పేరే మంత్రమై జపియిస్తానని !! 

నీతో నడిచిన అడుగే చెప్పలే..........

నిండు నూరేళ్ళు నాతో నడిచే జత నువ్వని !! 

నీతో నవ్విన పెదవులు చెప్పలే.........

నిత్య సంతోషము నాకు నువ్వేనని !! 

ఎవరేమి చెప్పకున్నా..........

నా మనసు చెప్పింది........

తన గుట్టు విప్పింది...........

తననాక్రమించింది నీవేనని.......

నా కళ్ళలో నిండి రేయి పగలు కురిపించే .......

స్వప్నాల వానే నీదని !! 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance