Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ARJUNAIAH NARRA

Abstract Children Stories Children

4.3  

ARJUNAIAH NARRA

Abstract Children Stories Children

నా పేరు నాగాలాండ్

నా పేరు నాగాలాండ్

1 min
221


నా పేరు నాగాలాండ్, ఈశాన్య రాష్ట్రం

నా అవతరణ డిసెంబర్ 1, 1963

నా రాజధాని కోహిమా

నా నాగాలు ఇండో-మంగోలాయిడ్ జాతివారు

నా అధికార భాష ఆంగ్లము

నా మతము క్రైస్తవము

నా పండుగలు:

హార్న్బిల్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం 

డిసెంబర్ మొదటి వారం

Moatsu ఫెస్టివల్ మే మొదటి వారం వేడుక 

మరియు కొనియాక్ తెగ యొక్క ఏలింగ్ ఫెస్టివల్ (ఏప్రిల్ మొదటి వారంలో)

నా పర్యాటక ప్రదేశాలు:

కచరి శిధిలాలు, డిమాపూర్, యుద్ధ శ్మశానం

మొఖోక్చుంగ్ గిరిజన నృత్యం

గమనిక: ముఖచిత్రం నందు గల భారతదేశ పటంలో  18  నెంబర్ చూపించే ప్రాంతం ఈ రాష్ట్రం. అట్టి ఇండియన్ మ్యాప్ Google వారి సౌజన్యంతో public domain నుండి స్వీకరించడం జరిగినది



Rate this content
Log in

Similar telugu poem from Abstract