Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ARJUNAIAH NARRA

Abstract Children Stories Children

4.5  

ARJUNAIAH NARRA

Abstract Children Stories Children

నా పేరు మేఘాలయ

నా పేరు మేఘాలయ

1 min
228



నా పేరు మేఘాలయ

నా అవతరణ 1972 జనవరి 21

నా రాజధాని షిల్లాంగ్

నా అధికార భాషలు గారో, ఖాసీ, ఆంగ్లము

నేను దేశంలో ఈశాన్యప్రాంతంలో 300 కి.మీ. పొడవు,100 కి.మీ. వెడల్పు ఉండే ఒక చిన్న రాష్ట్రన్నీ

నా నది బ్రహ్మపుత్ర నది 

నా ఊర్లు చిరపుంజి, మాసిన్రామ్ ఒక సంవత్సరంలో అత్యధిక వర్షపాతం నమోదైన ఊరిగా ప్రపంచ రికార్డు కలిగిఉన్నది.


నా ప్రజలు కొండ, అటవీజాతులకు చెందినవారు

నా ప్రజల తెగలు ఖాసీ, గారో, జైంతియా, హాజోంగ్ 

నా జనులు పురాతన అటవీ సంప్రదాయాలు (Animism) ఆచరిస్తారు.

నా పర్యాటక ప్రదేశాలు:

చిరపుంజీ డబుల్ డెక్కర్ రూట్ వంతెన

మాల్లీనాంగ్ క్లీన్స్టెస్ట్ విలేజ్ 

(ఆసియాలో "గాడ్స్ ఓన్ గార్డెన్" ఈ గ్రామం)

జయంతియా కొండలలో, డార్కిలో 

సహజమైన పచ్చ ఉమ్గొంట్ నది

గుర్రపు ట్రయిల్లో మాఫ్ఫాంగ్ సేక్రేడ్ ఫారెస్ట్ 

లాయిట్లుమ్ కాన్యన్, ప్రపంచం చివరికి చేరినట్లు మీకు అనిపిస్తుంది,

మవ్స్మాలై లైట్ కేవ్, మోనోలిత్లు-ఏక శిలలు


 గమనిక: ముఖచిత్రం నందు గల భారతదేశ పటంలో  16 వ నెంబర్ చూపించే ప్రాంతం ఈ రాష్ట్రం. అట్టి ఇండియన్ మ్యాప్ Google వారి సౌజన్యంతో public domain నుండి స్వీకరించడం జరిగినది


Rate this content
Log in

Similar telugu poem from Abstract