నా పేరు హర్యాణా
నా పేరు హర్యాణా
నా పేరు హర్యాణా
నా అవతరణ1 నవంబరు 1966లో
నా రాజధాని చండీగఢ్
నా అధికార భాషలు హిందీ,పంజాబీ
నా క్షీరదం క్రిష్ణ జింక
నా పక్షి బ్లాక్ ఫ్రాంకోలిన్
నా పువ్వు పవిత్ర తామర
నా చెట్టు పీపాల్
నా అధిక దిగుబడినిచ్చే జంతువు 'ముర్రా గేదె'
నా ఎత్తైన పర్వత శిఖరం కరోహ్ శిఖరం
నా సాధారణ ఆహారం రోటీ , సాగ్ , శాఖాహారం సబ్జీ వంటి, పాల ఉత్పత్తుల నెయ్యి , పాలు, లస్సి
నా సంగీతాలు "శాస్త్రీయ జానపద సంగీతం" మరియు "దేశీ జానపద సంగీతం"
నా నుండి ఢిల్లీ ముల్తాన్ రోడ్ మరియు గ్రాండ్ ట్రంక్ రోడ్ , దక్షిణాసియాలోని పురాతన మరియు పొడవైన ప్రధాన రహదారులు నా గుండా వెళుతున్నాయి.
నా ప్రధాన పారిశ్రామిక నగరం DLF గుర్గావ్‌లో ఉంది.
నా అతిపెద్ద పారిశ్రామిక నగరాలలో ఫరీదాబాద్ ఉత్తర భారతదేశంలో ఒకటి. ఇది MNC కంపెనీలు యమహా, హావెల్స్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్, JCB ఇండియా లిమిటెడ్ లకు నిలయం
నా నాలుగు ముఖ్య భౌగోళిక విశేషాలు
శివాలిక్ పర్వతశ్రేణులు,
యమునా - ఘగ్గర్ (సరస్వతి) పల్లపు భూమి
అర్ధ-ఎడారి ఇసుకమయమైన పల్లపు భూమి
ఆరావళి శ్రేణులు
నా నదులు ఘగ్గర్, మర్ఖందా, తంగ్రి, సాహిబీ నదులు
నేను ప్రపంచ అతి పూరతన నాగరికథలకు పుట్టినిల్లు
నా నేలమీద సింధు హరప్పా నాగరికథలు వెలసిల్లినవి
