STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నా మొదటి లోకం నువ్వు నా ప్రాణ

నా మొదటి లోకం నువ్వు నా ప్రాణ

1 min
132

చిలిపిగా చిందేసే ఈ చిరు ప్రాయం 

ఇక అంటోంది నీ ప్రేమకు నీ దాసోహం 


ఇకవి వర్ణించని ఈ అందం 

కలగంటున్నమో నేస్తం 


కలలే కంటున్న ప్రతి క్షణం మన కోసం మన ప్రేమ కోసం

చేస్తావని నా ప్రతి కళా సాకారం 

నను కవిగా మార్చింది ఈ ప్రేమ గీతం 


కావాలి ఇక నీ చిరునవ్వు దానికి సంగీతం 

ఇక నువ్వే కాదంటే నాకింకా కష్టం 


నను వీడిపోవదా నా ఈ ప్రాణం 

ఇక నేను నిర్జీవం 

నా మొదటి లోకంలో నువ్వే నా ప్రాణ దేవతా 


Rate this content
Log in

Similar telugu poem from Romance