STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా మనసు

నా మనసు

1 min
318

నీమనసుకు నామనసు

తెరిచిన పుస్తకమల్లే వుంచాలనుకున్నా 

పేజీ తిప్పకుండానే మూసేస్తావనుకున్నానా ఏనాడన్నా

మూగరోదనలా మౌనంగా యిలా యింకా మిగిలేవున్నా...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance