STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా మనసు 💔

నా మనసు 💔

1 min
402

నా మనసు ఎప్పుడు 

పలవరించేది నిన్నే....!!

నాకు దూరంగా ఉన్నా

నా మనసుకి దగ్గరగా ఉన్నది...!!

నీ ప్రతి జ్ఞాపకం నీవు చేసే

అల్లరి తుంటరి చేస్టలు.....!!

అవి చాలదా నిన్ను నేను 

రోజూ తలచు కోవడానికి....!!

అందుకే నా హృదయంపై

నీకై ప్రతి ఆలోచనా...!!

ఒక కవితగా మలచుకొని

లిఖించుకుంటుంది....!!


.. సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance