STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

నా మదిలో నువ్వే

నా మదిలో నువ్వే

1 min
0

హే చెలి....!! ఓయీ రాధా....

నా మదిలో కలిగే భావాలు అన్ని

ఒక రూపుగా ఊహించు కొని..!!

నా హృదయాన్ని కాళిగా ఉన్న తెల్లని

కాగితం అనుకొని...!!

నా హృదయ కాగితంపై నా బావాల 

రూపాన్ని చిత్రించాను..!!

నా మనసునే కలముగా చేసుకొని 

అప్పుడే నీ ప్రతిబింబం..!!

నా హృదయ కాగితంపై తారసపడింది 

నేను చిత్రిస్తూ ఉంటే...!!

ఎంత విచిత్రమో కదా ఇలాంటి దృశ్యం..!!

నువ్వే నా అణువణువునా నిలిచి పోయావు

అనడానికి ఇదే ఒక ఉదాహరణ..!!


    


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance