STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా మది

నా మది

1 min
320

నీ పలకరింపుతో పులకితమవు నామది

నీ ఇచ్ఛతోసాగు గమనమే నాది

నా మౌనమే నీకు మేలైన తరుణమైనది

నీ ఆజ్ఞ శిరసావహిస్తాను సదా గమనించుమాయిది...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance