STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా లోకం

నా లోకం

1 min
319

నా లోకం . . . . . !


నిన్ను చూసిన క్షణం.., నాకో ఆనంద వీక్షణాం . . . !


నీతో మట్లాడే ప్రతీ మాట .., నాకో మధురానుభవం.!


నీ తలపుతో నిండే ప్రతీ నిమిషం .., నాలో నాకే తెలియని పరవశం..


నన్నింతలా కట్టిపడేసే నీ ప్రేమ లేదంటే.., నేనంటూ ఉంటాన .....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance