నా కళ్ళలో నీరు
నా కళ్ళలో నీరు
నా కళ్ళలో నీరు, నా పెదవులపై అదురు, నా మాటలో మౌనం, నా హృదయంలో రాగం,
నా మనసున ఉన్న నీపై ప్రేమని చూపడంలేదా………!
నా కళ్ళలో నీరు,
నా పెదవులపై అదురు,
నా మాటలో మౌనం,
నా హృదయంలో రాగం,
నా మనసున ఉన్న నీపై ప్రేమని చూపడంలేదా...!

