నా జీవితం...
నా జీవితం...
నిజం చెప్పనా...
నాకేం కావాలో నాకే తెలియదు...
అందరి కోసం అన్ని వదులుకోవాలి అనిపిస్తుంది..
వాళ్ల ఆనందం లో నా ఆనందం వెతుక్కోవాలి అనిపిస్తుంది...
కానీ పడుకున్నప్పుడు చుట్టూ చీకటి అలుముకొన్నప్పుడు
నాకెవరున్నారు నాతో ఎవరున్నారు అని ఆలోచిస్తే
నా ఒంటరితనం నన్ను ప్రేమగా పకలరిస్తుంది..
... సిరి ✍️
