STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా హృదయం ❤️

నా హృదయం ❤️

1 min
223

నా హృదయం ఎన్నో కావ్యాలు

ఆల్లుకుంటుంది....!!

నీవ్వు ఇలా నా దగ్గరగా వచ్చి 

నన్ను చూస్తూ ఉన్న ఈ క్షణం...!!

నీ కొంటె కళ్ళ దోర చూపులు

నా దేహాన్ని సుతారంగా 

తాకుతున్నవి.....!!

అందుకే నా ఆలోచనలు

సరికొత్త కవనాలకు నాంది

పలుకుతున్నవీ...!!

నీలో నేను నాలో నువ్వు

గా ఉన్నట్టు ఊహించుకొని..!!

ఓ చెలి...నా మృదు లాహిరి....!!


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance