STORYMIRROR

BETHI SANTHOSH

Inspirational

4  

BETHI SANTHOSH

Inspirational

నా హృదయము నీ తాకినా చినుకు వా!

నా హృదయము నీ తాకినా చినుకు వా!

1 min
329

హ్రుదయమా రుదిరపు శరీరపు

సౌఖ్య మైన మేఘపు చినుకు వా!


కాటిలో కాలిన గాయపు గుండె కి మందు లా మారిన వర్షమా

నా కోసం వచ్చిన వాన దేవత వో!!


మరణ మృదంగం వాయిస్తూ గోళ్ళు మని అరిచిన మనసుని చల్ల పర్చిన తోలకరి మేఘమా!


అలా మబ్బులో దాగిన అర్ధ వంతమైన స్వర్గపు చిరు చినుకా .

నా గుండె సవ్వడి లో దాగిన 

ఆ నిజ ఘట్టం ముగిసింది అనే లా ఆగిన స్వరమునకు మురిపించిన ముత్యపు తలంబ్రాలా మేఘమా


నా ఎద లయ వేడి నీ దగ్గర గా వచ్చి చల్ల పరచిన వర్షపు చినుకా 


నా బాధ లో 

నాకు నువ్వు మాత్రమే తోడు గ ఉన్నావ్ అని

నా కన్నీటిని తుడిచే నీ వర్షపు చినుకా 


నీ చల్లని చినుకు ముద్దుకు పరవశించి న నా 

నా విరిగిన హృదయపు మైదానం నీ తడిపిన నీకు 

వoదనం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational