STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా హృదయమా ❤️❤️

నా హృదయమా ❤️❤️

1 min
264

నా ప్రియా ఇక కదిలీ రామ్మా కనులు తెరిచి చూడ వమ్మ 


నీ బంగారం హృదయ చోరిణి మనసు దొంగ మనస్సు దోచేవే 


నీ తపనే వేణువైముద్దు మురిపాల ప్రియా సఖి 


మువ్వన్నెల మత్యమా మనసా చోరిణి మగని మనస్సు దొచావే


నిన్ను చేరే క్షణం కోసమే విరహపు నిట్టూర్పులు కదా 


పదము పాదమై నడక నేర్చే తన దరి చేరే పోయే కదా 


ఈ విరహ తపాల తీపి గమకాలు వలపు భావం 


తమకముగా రాగమాలపించే తనువు వలపు మురిసే  


తొలకరి కలలా స్వప్నం నిజమని రా ప్రియతమా ఇటు రామ్మా


మన్మధుడిమదిలో రూపము ఊహ లోకము సర్వము కదా 


ప్రకృతి సోయగము నవ రూపము నీ పాదాలాసవ్వడి వినినంతనే 


అందెలు రవలలు నర్తించే మోహ పరవశమునా 


లీలా మనోహరికా రాక గాంచి తనువే తెలి పోయే కదా ...


...‌‌‌‌‌‌‌‌‌ సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance