STORYMIRROR

Praveena Monangi

Romance

4  

Praveena Monangi

Romance

నా చెలి

నా చెలి

1 min
363

నీ మదిలో నా తలపుల భావాలు గిలిగింతలు పెడితే!

నీ ముసిముసి నవ్వుల కిలకిలలే వినిపించెనే! 

ఆ దరహాసాన నీ అధరాన గులాభీలే పూసెనే !

నీ తలపుల సిగ్గుల వానలో నీ బుగ్గన మందారాలు తడిసెనే!

నీ పాల మీగడ నుదుటన ముంగురులు మయురిలా 

నాట్యమాడెనే!

నీ మీనాల నయనాల కొంటె చూపులు గారడీ చేస్తున్నవే!

సిగ్గుల మొగ్గవై నీ మోమును దాచిన నీ అరచేతుల మాటున నీ సంపంగె ముక్కు చురకత్తిలా గుచ్చుతున్నదే!

నీ మదిలోని భావాలకు నీ హృదయాన తలుపులకు కారకుడను నేనే కదా చెలి!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance