STORYMIRROR

BETHI SANTHOSH

Romance

4  

BETHI SANTHOSH

Romance

నా బంగారం

నా బంగారం

1 min
326

అహా బ్రహ్మ


ఏమయ్యా నీ సృష్టి


తన అధర సౌందర్యం

హొయలు పలికే నడుము పైన వాలిన ముంగురులని తడుముతూ తాకిన నీ వేళ్ళకు వందనం!

వాకిట ముగ్గులో తరగని గని నీ   లా ఉన్న

నీ చెక్కిలి లోన ఎరుపు దానానికి అధర సోయగం నమస్కారం!!

గల గల పదాలు పలికే పెదవుల పసి తనపు తేనె మాదుర్యపు చుంబన ధన్యవాదం!!!


హంస సైతం నీ నడకు సిగ్గు పడేలా నే అడుగుల సవ్వడి గా మారిన నీకు 


వందనం!

అభివందనం!!


ఓ అందమైన నా ప్రాణమా!!

చిట్టి పొట్టి నా బంగారు చిలక!!!


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar telugu poem from Romance