నా బదులు
నా బదులు
అద్దంలో నా బదులు నువ్వే కనిపిస్తే ఎలా..
నన్ను నీలో చూసుకుంటే ఎలా....
నీవు నా కంటిపాపలో నిదురపోతే ఎలా...
ఏ మాయ చేసావో గాని....
క నను మురిపిస్తున్నావు మైమరపిస్తున్నావు
నీలో నన్ను దాచేస్తున్నావు ఎంతలా అంటే
నాలో నేను లేనంతగా.....

