STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా అక్షరం...

నా అక్షరం...

1 min
375

ఒంటరితనం నిన్ను బాధిస్తే అది ఒంటరితనం

ఏకాంతం కాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం  

నీ స్నేహం ఒంటరితనం పంచవచ్చునేమో

అక్షరం ఎప్పుడూ నాకు తోడుగా నిలుస్తుంది

నాలుగక్షరాలను పోగేసుకుంటే చాలు  ఆనందంతో  

హాయిగా నిద్రిస్తుంది మనస్సు

అక్షరాలతో సావాసం  అందరికీ తెలియదు

మనుషుల సావాసం కోల్పోయిన పర్లేదు కానీ

అక్షరాల సావాసం మాత్రం కోల్పోకూడదు

అక్షరవిలువ తెలిసిన వారికీ నిజమైన నేస్తం

పిచ్చి అనుకుంటారు భ్రమ అనుకుంటారు

 కానీ ఓడిపోనివ్వని వ్యసనం అక్షరం

మనస్సును ఆనందంతో గెలిపిస్తూ ఈ అక్షరం ...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance