Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

G Madhusunaraju

Drama

3  

G Madhusunaraju

Drama

ముళ్ళపాన్పు

ముళ్ళపాన్పు

1 min
343

సమస్యాపూరణం:

"పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటకపూర్ణమైనచో"

తరుణినిపెళ్ళియాడిఫలితంబుగ బాధ్యతమోయజాలవే?

యరుగునతిష్టవేసిగృహమం దుననుందువెమౌనివైపరా

త్పరునిగురించిజేయుముతపంబునమోఘమనంతమైనతత్

పరమ సుఖంబు నిచ్చుఁ గద పానుపు కంటకపూర్ణమైనచో

గాదిరాజు మధుసూదన రాజు

----------------------------------------

వివాహము వద్దు అంటున్న ముదిరిన బ్రహ్మచారి తో .బాధ్యత గలిగిన.బ్రాహ్మణుడైన బావ గారు ..నిష్టూరంగా...

Rate this content
Log in

Similar telugu poem from Drama