STORYMIRROR

# Suryakiran #

Romance

3  

# Suryakiran #

Romance

ముగ్గురం ..!

ముగ్గురం ..!

1 min
367

కళాశాలలో సీత , గీత   

   అనే ఇద్దరు స్నేహితురాండ్రు .           

సోదరీమణుల్లా వారిమధ్య   

   ఎనలేని ప్రేమాభిమానాలు .

              

ఉత్తమప్రతిభతో విద్యలో   

   మేలిమి రత్నాలు .                          

యువకులను సొగసులతో   

   మెప్పించగల కన్నెపిల్లలు .

               

తోటివారు నన్నెప్పుడూ   

   మంచి స్నేహితుడంటారు .                

ఎన్నికల్లో గెలిపించి   

   విద్యార్థి నాయకుణ్ణి చేశారు .

            

పైన చెప్పిన ఇద్దరూ నాకు   

   ఒకేసారి తమ మనసిచ్చారు .           

అదృష్టం వెతుక్కుంటూ వస్తే   

   ఎవరైనా ఎందుకు కాదంటారు ?

        

మేం కోరుకున్న జీవితాలు   

   కనుక ఎవరూ ఆక్షేపించలేదు .          

కన్న కల నెరవేరినందున   

   నేనెన్నడూ వెనుదిరిగి చూడలేదు .    



Rate this content
Log in

Similar telugu poem from Romance