మరో క్షణం
మరో క్షణం
నీ కంటి చూపు చూడగానే
కవితలు రాయడానికి అక్షరాలే దొరకకుండానే
నిన్ను చూసిన మరోక్షణం
మనసు ఆకాశంలో తెలియాడుచుండనే
ఇది అంతా ఒక మాయాజాలం వలే
నన్ను నేను మరచిపోయేటట్లు ఉండేనే
మనసు మాయ జాలంలో కవిత
రాయలేకుంటనే
క్షమించి వరమిస్తావో
క్షమించలేక కోపాన్ని చూపిస్తావో
అది నీ నిర్ణయం ఓ ప్రియతమా..
... సిరి ✍️❤️

