STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

మనసులో మాట

మనసులో మాట

1 min
1


నా మనసును అడిగాను

నేనెక్కడ ఉన్నాను అని!

అమ్మనాన్న ల పెంపంపకంలో

అక్కా చెల్లెలు,అన్నదమ్ముల

అనుభందంలోపెరిగిననేను

గురువులు బోధించిన యెన్నో

చదువులుచదివి ఉన్నత శిఖరాలకు చేరిననేను.

మనసునడిగాను నేనెక్కడ?

స్వార్థము పెరిగిన సమాజంలో

అవినీతి అక్రమాలకు పాల్పడే మానవ సమాజంలో ,అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాల లోకంలో

నేనెక్కడ? అని మనసునడి గాను.

నామనసు చెప్పింది నేను వాళ్ళ అందరికంటే అతీతం అనీ,

నీ స్ధానం యెప్పుడు అంతా దిగజారలేదని ,

ఉత్తమ వ్యక్తిగా నువ్వు 

బాధ్యతగల వ్యక్తిత్వము తో

యున్నావని , ఉత్తమ పౌరుడివని

నా మనసు చెప్పిoది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance