మనసు
మనసు
మనసుకు కూసింత విసుగు
మనసుకు కూసింత వేదన......
మనసుకు కూసింత మయమరుపు
మనసుకు కూసింత నలత.....
మనసుకు కూసింత విరహం
మనసుకు కూసింత ఆలోచన.......
ఇలా ఎన్నో...
కాని మనసుకు కూసింత మౌనం నిన్ను చూస్తే .... మనసుకు కూసింత స్వాంతన నీ మాట తోనే
... ఓయి... మొద్దబ్బాయీ...నిన్నే !!!!

