STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు మాట

మనసు మాట

1 min
292


ను చూసిన మరుక్షణం నన్ను మరిచి నీవెంట నడిచే 


సమయాన,ఈ మనసే నాది, అది వినే మాటే నీది.


కనులకు కమ్మిన నీ రూపం ప్రపంచాన్ని కప్పేస్తుంటే,


నా మనసే ఓ మాయ, నీ మాటే ఓ మంత్రం.


నీను చేరుకోవాలని నీలో కలిసిపోవాలనే ప్రయత్నంలో,


నా మాటే ఓ కెరటం, నీ మనసే నా తీరం.


నా ప్రేమను నీకు తెలియజేసే సమయానా,


నా మనసే ఓ మౌనరాగం, నీ మాటే నాకు అంగీకారభావం.


నీలో ఆ ప్రేమ లేదని తెలిసిన మరుక్షణాన,


నీ మాటే ఆయుధం, నా మనసే మానని గాయం.


అరవిరిసిన చిరునవ్వులు, అలరించిన చెలి చూపులు


 అబద్ధం అని తెలిసినప్పుడు,నీ మనసే 


ఓ మోసం, నా మాటే ఇక మౌనం.



Rate this content
Log in

Similar telugu poem from Romance