STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

మనలో నవరత్నాలు

మనలో నవరత్నాలు

1 min
326

మనలో నవరత్నాలు


కడిగిన ముత్యములా వర్ఛస్సు....!


స్వాతి ముత్యము వంటి మనస్సు....!


ఎరుపు తెలుపు పగడముల వంటి


కోపతాపములు....!


నీలము వంటి నిర్మలత్వము....!


వజ్రము వంటి సంకల్పబలము....!


కెంపు వంటి కరుణ ప్రేమల లక్షణాలు....!


పచ్చ వంటి నిష్కల్మషము....!


పుష్య రాగము వంటి పునరాలోచన....!


గోమేధికము వంటి గోప్యము.....!


వైడూర్యము వంటి దృడత్వము...!


నవరత్నాల నిర్మాణము మానవ దేహం


అందామా !


ఆశువుగా కవిత వ్రాసుకుందామా...!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational