STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

మనిషి

మనిషి

1 min
294

నిన్ను చూసి నవ్వేవాళ్ళు నవ్వుతూనే ఉంటారు

నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు

నీ వెనుక గోతులు తీసేవాళ్ళు తీస్తూనే ఉంటారు

నువ్వు చేసే పని ఎంతమంది 

చూస్తారన్నది ముఖ్యం కాదు

అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం

మంచి పని చేసేటప్పుడు మనిషి

కనబడాల్సిన అవసరం లేదు

మంచితనం కనబడితే చాలు

మనిషి కాదు మారాల్సింది

మనసు మారాలి

ఆలోచించే విధానం మారాలి

మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి

చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్ధం అవుతాయి


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational