స్త్రీ పాత్ర
స్త్రీ పాత్ర
ఆప్యాయత అనురాగాలుతో పెంచే అమ్మ....
అనుబంధాలు పంచే అమ్మమ్మ....
నీతి బోధనలు చేసే నాయనమ్మ...
పెద్దరికంతో పెంచే పెద్దమ్మ....
ప్రేమగా చూసుకునే పిన్ని....
ఆత్మీయతను తెలిపే అత్తయ్య....
జీవితాంతం భాధ్యత గా మెలిగే భార్య...
బాగోగులు ఆరాదీసే అక్క....
చిలిపి చిలిపి అల్లరి చేసే చెల్లి....
ass="ql-align-center">అవసరానికి వరాలిచ్చే దేవత లాంటి వదిన....
సరసాల ముగ్గులో దించే మరదలు....
కంటికి రెప్పలా చూసుకునే కూతురు....
ఇంటి బాధ్యతను కాపు కాచే కోడలు....
ముద్దులొలికించే మనవరాలు....
సన్నిహితంగా ఉండే స్నేహితురాలు....
సమాజంలో సామాజికంగా ఉండే స్త్రీలు....
ఇలా మన జీవితంలో ప్రతీ స్త్రీ పాత్ర ఒక అద్భుతమైన అంకిత పాత్ర....
ఇలా నడుచుకునే ప్రతీ స్త్రీకి నా శిరస్సు వంచి సంస్కరణతో పాదభి వందనాలు....