మన వైద్యులు
మన వైద్యులు
.పౌరుల జీవదాతలయి ప్రాణము లూదెడి దైవరూపులై
.వారె మహోన్నతిన్ గనగ వైద్యపు వృత్తి జేయువారలీ
.భారత వైద్యులన్ దలచి వందనమర్పణ సేతులెల్లరున్
.సారెకు మ్రొక్కెదన్ మనకు శక్తినొసంగెడి వైద్యులందఱిన్.
.