Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Praveena Monangi

Drama

3.2  

Praveena Monangi

Drama

మల్లెపువ్వు

మల్లెపువ్వు

1 min
450


మల్లెపువ్వు 

మల్లెపువ్వు ది ఎంత అందమయిన జీవితము,

చూడచక్కని దివ్య స్వరూపము ,

మదిని దోచే పరిమళము ,

చుంబించాలనిపించే నాజూకు దేహము,

విరబూసినపుడు తీగకే అందము,

పూజలో  భగవంతునికి, భక్తునికి అనుసందానము ,

భర్త తన భార్యకు ప్రేమను తెలిపే వార్తావాహిని ,

కర్కసుని మదిలో కూడా ప్రేమను పెంచే అమృతవాహిని ,

 అలంకరణలో ముదిత సిగలో నగ,

ఉష్ణతాపం నుంచి శమింపజేసే శీతల లేపనము ఈ మల్లెపువ్వు ,

ఔషద గుణాలున్న తేనీరులో భాగమై ఎంతో మేలు చేసింది ఈ మల్లెపువ్వు,

 పూదండలో ఒద్దికగా ఇమిడే ఈ సుగుణాలరాశి ,

ప్రతీ సుమము జీవిత కాలము ఒక దినము ,

అయినా మానవునికి మిగుల్చుతుంది అనంత సౌరభం –ఈ మల్లెపువ్వు .....


Rate this content
Log in

More telugu poem from Praveena Monangi

Similar telugu poem from Drama