STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

మలచుకో

మలచుకో

1 min
2


ఉలి చెక్కితేనే శిల్పం 

పునాది రాళ్ళతోనే భవనం 

లక్ష్యం ఉంటేనే జీవితం 

ఎరుక ఉంటేనే ధర్మం 

అర్థం చేసుకుంటేనే బంధం 

ఆనందం ఉంటేనే ఐశ్వర్యం


కుళ్ళు,కుతంత్రాలు ఉంటే నాశనం 

సిరి సంపదలు నీలోనే,నీతోనే 

ప్రయాణిస్తాయన్నది వాస్తవం 


కష్టాలు-నష్టాలు 

వాటికి ఎదురొడ్డి నిలిచినా...దక్కేను సర్వం...


ఇది నీవు మలచుకున్న, 

మలచుకోబోతున్న జీవితం...

ఆశల వలయంలో చిక్కుకుపోతావో,

పోరాడుతావో,పడిపోతావో,పరుగెడుతావో...

ఎలా మలచుకున్నా...నీదే ఈ జీవితం...


Rate this content
Log in

Similar telugu poem from Classics