Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raja Sekhar CH V

Drama

4  

Raja Sekhar CH V

Drama

మిత్రురాలి ఉత్తరం

మిత్రురాలి ఉత్తరం

1 min
363


ఒక స్త్రీకి సఖి ఎంతో అవసరం,

ఆడదాని జీవితంలో ఈమె ఒక విశిష్ట సారం |౧|


అడుగడుగునా ఆడదాని జీవితంలో ఉండెను సంఘర్షణ,

నిరాశయైన పరిస్థితులు నుండి సఖి ప్రయత్నించెను నివారణ |౨|


ఎదో ఒక సమయమున స్నేహితురాలు అయ్యెను దూరం,

పరస్పర ఉత్తరాలతో తగ్గెను ఇరువురి మధ్య ఉన్న దూరం |త్రీ|


కొన్ని విషయాలు ప్రతి మహిళ తన మిత్రురాలితోనే పంచుకోగలేను,

చెప్పుకోలేని పక్షంలో స్వయంగా వ్రాసిన లేఖ మాత్రమే మార్గం అయ్యెను |౪|


వారి లేఖలలో దాగి ఉండెను ఎన్నో భావాలు,

చదివితే తెలిసెను ఎవరు అనుకోని రహస్యాలు అనుభవాలు |౫|


ఇహలోక బంధాల కర్తవ్యాలతో తగ్గెను వారి సామీప్యం,

అప్పుడప్పుడు వారి ఇద్దరి స్నేహం ఉండిపోయెను గోప్యం |౬|


స్నేహితురాళ్లు మధ్య ఉండెను ఎంతో ప్రేమాభిమానం,

ఎక్కడున్నా ఎన్నాళ్లయినా ఉండెను ఈ బంధం నిత్యనూతనం |౭|



Rate this content
Log in

Similar telugu poem from Drama