మదిపందిరి...✍️
మదిపందిరి...✍️
నీ మదిపందిరిలో...
మల్లియనై వికసించాలనుకున్నా..
నీ పెదవంచుల్లో...
చిరునవ్వై విరబుయ్యాలనుకున్నా...
నీ కనుకొనల్లో...
దివ్వై వెలగాలనుకున్నా...
నువు నడిచేదారుల్లో...
పూలు పరచాలనుకున్న...
నువ్వాగే చోటుల్లో...
నీడై సేదదీర్చాలనుకున్నా...
నువు నిదురించేవేళల్లో...
పానుపునై మారాలనుకున్నా...
నీవేదనలన్నీ తుడి చేయాలనుకున్నా...
... సిరి ✍️

